Welcome to Sai Academy

Course Starting Date (తేదీ):  
October 10th-2024 (Thursday)

First Batch (ఉదయం):
10.30 am - 11.30 am

Second Batch (సాయంత్రం):
8. 15 pm - 9.15 pm. 

Course Duration:    3 months

Fee:    Rs. 3999/-

-: NOTE :-

1. క్లాసులు బేసిక్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ లో ఉంటాయి. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. 

2. మీకు తెలుగు తెలిస్తే చాలు, తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో మేము నేర్పిస్తాము. 

3. ప్రతి క్లాస్ కు మెటీరియల్ ఉంటుంది. 

4. మీకు ఒక ఆండ్రాయిడ్ ఆప్ ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ కు సంబంధించిన ప్రతి మెటీరియల్ ఈ ఆప్ లోనే ఉంటుంది.

5. ఈ ఆప్ కు  మీకు లైఫ్ లాంగ్ యాక్సిస్ కూడా ఉంటుంది.  

6. క్లాసులు సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతాయి. శనివారం, ఆదివారం సెలవు. 


If you want to join, text us on WhatsApp.

Whatsaap No:  7670818148

(Don't call)
( పై నెంబర్ కు వాట్సాఅప్ లో మెసేజ్ చేయండి. కాల్ చెయ్యొద్దు. )


కోర్స్ గురించి మా స్టూడెంట్స్

క్లాసులు ఎలా ఉంటాయి?

 క్లాసులు అయిపోయిన తరువాత మీరు ఈ విధంగా చెప్పగలరు.